పోలీస్ సిబ్బందికి ఇస్తున్న ఆహారం కుక్కలు కూడా తినవు *News | Telugu OneIndia

2022-08-11 13

UP Police constable cries publicly about food served in police mess | పోలీస్ మెస్ లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, వారికి పెడుతున్న భోజనం కుక్కలు కూడా తినవంటూ ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లోని పోలీస్ లైన్స్‌లోని మెస్‌లో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.


#UP
#PoliceConstable
#CMYogiAdityanath
#firozabad
#foodinpolicemess